సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అలాంటి వ్యక్తులకు(Quotes for life failure persons in telugu) కొన్ని కొటేషన్స్ continuous గా పంపించడం ద్వారా వారి మనస్సును మార్చవచ్చు అనిపించింది... తను ఇలా చాలా మందికి సాయ పడ్డాడట (Helping hand to feeling alone) కూడా... తనకు తన అనే వారందరిని దూరం చేసారు... తనను ఏకాకిగా(feeling alone) చేసారు.. వారికి క్రింది కొటేషన్స్ పంపి చూడండి.... telugu life failure quotes, Quotes on Failure and success in telugu text messages images, telugu quotes on life download, real life quotes in telugu, Time Quotes in telugu, స్ఫూర్తిదాయకమైన కొటేశన్స్ తెలుగులో, తెలుగులో కొటేషన్స్, సూక్తులు, నిత్య సత్యాలు, ఆణిముత్యాలు, ఇనిస్పిరేషనల్ కోట్స్ ఇన్ తెలుగు, జీవితంలో విఫలమైన వ్యక్తులకు కావలసిన కొటేషన్స్ తెలుగులో,
 |
All time best teugu inspirational quotes messages wallpapers |
Inspirational Quotes for Life Failure persons in Telugu font
పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా
దూరమైతారు అదే ధనవంతులైనప్పుడు
తెలియని వారు కూడా మిత్రులవుతారు
ఒక్క సారి నవ్వుతూ చూడు
ప్రపంచంలో ఉండే అందాలన్ని
నీ సొంతమవ్వుతాయి కానీ
తడిసిన కనురెప్పలతో
చుస్తే అద్దంకూడ మసక
బారి పోతుంది
తొందరగా దొరికేది ఏదైనా
ఎక్కువకాలం మన్నికరాదు
ఎక్కువకాలం మన్నిక
వచ్చేది అంతతొందరగా
దొరకదు
 |
Life quotes in telugu images messages |
జీవితంలో వచ్చే చెడు రోజులు
కూడా మన మంచి కొరకే
అనుకోవాలి అప్పుడే
తెలుస్తుంది నిజమైన
స్నేహితులు ఎవరనేది
మనిషికి రోగాలు కుందేలు లాగా
వస్తాయి తాబేలు లాగా
వెళ్లుతాయి కానీ డబ్బులు
తాబేలు లాగ వస్తాయి
కుందేలు లాగా
వెళ్లుతాయి
చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని
వెతకటం అలవాటు
చేసుకోవాలి ఎందుకంటే
పెద్ద పెద్ద మాటలు
జీవితంలో చాలా
అరుదుగా చోటు
చేసుకుంటాయి
దేవుడిని ప్రార్ధించినప్పుడు
నాకు ఏమి ఇవ్వలేదని
బాధపడకు ఎందుకంటే
నీకు అక్కడ ఇవ్వక
పోయినా నీకు నచ్చిన
చోట నీకు దేవుడు
నచ్చినవిధంగా ఇస్తాడు
నిత్యము ఎదురయ్యే
అపజయాలను చూసి
నిరాశ చెందకు కానీ
ఒక్కోసారి తాళంచెవి
గుచ్చంలో ఉండే ఆఖరి
తాళంచెవి కూడ తాళం
తెరుస్తుందని
గమనించు
ఈ సమాజంలో నేను ఒక్కడిని
ఎంచేయగలననీ ప్రతి మనిషి
నిరాశ చెందుతుంటాడు
కానీ ఒక్క సారి తలపైకెత్తి
చూడు ప్రపంచానికి
వెలుగునిచ్చే సూర్యుడు
కూడ ఒక్కడేనని
బంధువులు ఎంత చెడ్డ వారైనా
సరే వదులుకోవద్దు
ఎందుకంటే మురికి నీరు
దప్పిక తీర్చలేక పోయిన
కనీసం అగ్గి మంటలు
ఆర్పటానికి పనికి
వస్తాయి
మనకు మాటలు రాక ముందు
మనము ఏంచెప్పబోతున్నామో
అమ్మకు అర్థమయ్యేది కాని
మనము మాటలు అన్ని
నేర్చిన తరువాత ఇప్పుడు
మాటమాటకు ప్రతిసారి
అమ్మా నీకు అర్థం
కాదులే అంటాం
కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు
దూరమైనారని బాధపడకు
ఎందుకంటే నీవు ఒక్కనివే
జయించగలవని వారు
నమ్మినందుకు నీవు
సంతోషించు
జీవితంలో హెచ్చుతగ్గులు
రావటంకూడ మనమంచి
కోసమే అనుకోవాలి
ఎందుకంటే ECG లొ
వచ్చే సరళరేఖా కూడ
మృత్యువును
సూచిస్తుంది
ఈ రోజుల్లో సంబంధాలు
రొట్టె తొ సమానమైనవి
ఎందుకంటే కొద్దిగా మంట
ఎక్కవైందొలెదో రొట్టె
మాడిమసి కావటం ఖాయం
జీవితంలో మంచి వారి కోసం
అన్వేషించ వద్దు ముందు
నీవు మంచిగా మారు
బహుశా నిన్ను కలిసిన
వ్యక్తికి మంచి మనిషి
అన్వేషణ పూర్తి
కావచ్చు నేమో
Post a Comment