Pongal Quotes sankranti wishes images in telugu
భోగ భాగ్యాలనిచ్చే భోగి.....సరదా సరదా సంక్రాంతి..కొత్త సంవత్సరంలో సరికొత్తగా..
అందరికీ ఆనందాన్నిపంచాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
Happy Sankranti wishes images in telugu greetings Pongal quotes online
ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ...
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
Post a Comment