Wednesday, 9 June 2021

Inspirational Good Morning Quotes In Telugu Images free download pdf

| 2021 morning quotes in telugu | 

సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయలేదు.. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెట్టాయి..మనిషికైనా అంతే....!!!

మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది ఓపిక, సహనం, అనేవి బలహీనతలు కావు. 'అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు

Inspirational Good morning quotes in telugu images for sharechat :
| telugu good morning kavithalu |

ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు

అన్నం పారేయడానికి ఒక్క నిమిషం చాలు
పంట పండించడానికి నెలలు, సంవత్సరాలు కావాలి.
కాబట్టి అన్నం పారేసేముందు
ఒక్కసారి ఆలోచించండి
 
Good Morning Quotes In Telugu -Smile -Beauty- Walk -Life
inspirational good morning quotes in telugu

జీవితం లో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారివల్లే ఎక్కువ బాధ పడతావ్ ”
Good Morning Quotes In Telugu -Love Most -Feel -Sad


నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం , నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు తోడు నడిస్తే, అదే అనుబంధం 
 
Inspirational Good morning quotes in telugu images-Life -Great -Experience -Nature- Good
good morning quotes telugu | Inspirational Good morning quotes in telugu images-Life -Great -Experience -Nature- Good - morning - sharechat


నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.
అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ని చూసి ఓటమి భయపడుతుంది 

Inspirational Good Morning Quotes In Telugu Images -Life- Challenges -Stand -Dare
good morning in telugu language | Inspirational Good Morning Quotes In Telugu Images -Mirror
Good Morning Quotes In Telugu - Darkness -Frighten -Sun -Hardwork -Defeat

Inspirational Good morning quotes in telugu images for sharechat
అనుభవించాలి అనుకుంటే జీవితం ఎంతో గొప్పది. స్నేహం చేయాలి అనుకుంటే ప్రకృతి ఎంతో మంచిది 


సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే, ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం చూపిస్తుంది ”

Inspirational Good Morning Quotes In Telugu Images -Mirror

Good Morning Quotes Telugu For Students -Time -Utilize
good morning quotes telugu sunday 

జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు
Good Morning quotes telugu for students :

7: జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైంది. ప్రతీ రోజును , ప్రతీ నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి 

చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది
Good Morning Quotes Telugu For Students -Education -Exam -Test -Life

మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిన కాలం, వదులుకున్న అవకాశం ఈ నాలుగు వెనక్కి రావు

Good Morning Quotes Telugu For Students -Words Spoken -Arrow,time

Good Morning in telugu images 
నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తునప్పుడు మీరు కనబరిచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం


Inspirational Good morning quotes in telugu images-Life -Great -Experience -Nature- Good

Post a Comment

Whatsapp Button works on Mobile Device only