ప్రతి రోజూ మనకు ఎవరైనా గుడ్ నైట్ చెప్తున్నారు అంటే వారు నిద్ర పోయే ముందు మనను గుర్తుంచుకున్నారని అర్థం.. అందుకే మీకు గుడ్ నైట్ చెప్పిన వారికి మర్చిపోకుండా గుడ్ నైట్ చెప్పండి...
దేవుడు ఒకరి వలన మన ఆనందాలను దూరంచేస్తే మరొకరి వలన తప్పక ఆనందాలను మన దరికి చేరుస్తాడు... be hope...
Good night
జీవితం చాలా చిన్నది... ఎంతకాలం ఉంటామో... ఎప్పుడు పోతామో ఎవరికి తెలీదు... కాబట్టి... ఉన్న కొద్ది రోజులు... నవ్వుతూ,నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం... శుభరాత్రి
నిన్ను నిన్నుగా... నమ్మేవారికి ప్రాణమిచ్చెయ్...! నిన్ను వదిలి పోయేవారికి... దారి ఇచ్చెయ్...! శుభ రాత్రి మిత్రమా...
జీవితం చాలా చిన్నది.. మనం గొప్ప గొప్ప పనులు చేయలేక పోవచ్చు.. కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు....
దారిలో పడిపోతే... ఎవ్వరూ... చూడకుండా లేచి నిలబడాలి.
అదే జీవితంలో పడిపోతే.... అందరూ...చూసేలాగా లేచి నిలబడాలి.
Motivated Good Night Quotes and Thoughts online, Nice Good Night Quotes online, Good Night Telugu Friends Greetings wishes in Telugu language, Beautiful Telugu Nice Good Night Wallpapers and Thoughts.Here is a New Telugu Language Good Night Quotes with Nice Positive Thinking Quotes in Telugu Language, Beautiful Telugu Language Good Night Messages and Wallpapers, Good Telugu Nice Motivated Messages for Good Night.Here is a Cool Telugu Rain Good Night Quotes and Messages online, Beautiful Telugu Good Night Thoughts and Nice Motivated Quotes online, Good Night Telugu Raining Quotes Pictures, Best Telugu Lovers Good Night Quotes Images.Here is a Latest Telugu language Cool 2019 Good night Quotes and Images
ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైన, బంధుత్వాలైన అవసరం తీరిపోతే ఏ బంధమైన భారమే శుభరాత్రి
కాలం కలిసి రాకపోతే... అవసరం లేని విషయాలకు కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది.ఈ రోజుల్లో... మాట కన్నా... మౌనం మేలు..!!
మనిషిని పరిచయం చేసుకోవటంలో, గొప్పతనం ఏమీ లేదు వాళ్ళ మనసుని.. అర్ధం చేసుకోవటం లోనే.. మన గొప్పతనం ఉంది...
ధనం ఉన్నవారితో కాదు.. గుణం ఉన్నవారితో స్నేహం చేయ్ బాధపడే రోజు ఎప్పుడు రాదు.. రానివ్వరు..
చిమ్మచీకటిలో వున్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే.. మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో వుంటే, అంతే ధైర్యంగా వుంటుంది..
ఎంత ధైర్యంగా వుంటుందో.. మనం కష్టాల్లో వున్నప్పుడు,
శుభరాత్రి
telugu quotes, good night quotes in telugu, subharaatri greetings in telugu, telugu good night whats app sharing quotes, Good Night Inspirational Quotes With Beautiful Images Messages & Wishes,Inspirational Goodnight Quotes,Images for inspirational good night messages,Inspirational Goodnight Quotes with Beautiful Images,Inspirational Good Night Messages Wishes Quotes,Telugu Good night Wishes and Truth Quotations Good Night Kavithalu Wishes,Inspirational Telugu Good Night messages Quotes-Subharaatri Telugu Scraps
సాయం చేసిన వారు సాయాన్ని మరచిపోవచ్చు.. కానీ సాయం పొందిన వారు మరచిపోకూడదు..
శుభరాత్రి
కష్టం లో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడిచినవారినీ మరియు.... ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టినవారిని "ఎప్పటికీ మరచిపోకండి
Here is a Latest Telugu Language Best Good Night Quotes for Lovers, friends and family members,Good Night Telugu Quotes Sweet Dreams Images and Nice Quotations Online,Beautiful Telugu Online Latest Motivated thoughts for Good night hd wallpapers,Good Night Quotations and Nice Messages for Students
Post a Comment