Sunday, 17 April 2022

Best Inspirational quotes in telugu pdf free download

Best inspirational quotes in telugu pdf free download, 

మెదడులో ఒక ఆలోచన పుట్టి
అది మనసు నమ్మగలిగితే
ఖచ్చితంగా ఆపనిలో
విజయం సాధించగలరు...!!!

Top Motivational Quotes in telugu images free download
మీ విధిని నిర్ణయించేది
దేవుడు మాత్రమే కాదు...
మీరు కూడా... !!!
కష్టపడితే మీ విధిని కూడా
మీరు మార్చగలరు
Believe your self..!!!
Great Life Quotes top motivational quotes in telugu Life inspiring messages
గెలిచే వరకు తెలియదు
కావలసిన వాళ్ళున్నారని
డబ్బు సంపాదించేవరకు తెలియదు
ప్రేమించే వాళ్ళున్నారని
పలుకుబడి వచ్చే వరకు తెలియదు
పలుకరించే వారున్నారని
పైవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలీదు
ఎంతమంది మనతో ఉన్నారని

short inspirational quotes in telugu,
inspirational quotes in telugu download,
inspirational quotes in telugu for students,
motivational quotes in telugu for success,
attitude quotes in telugu,
jeevitham quotes in telugu,

Post a Comment

Whatsapp Button works on Mobile Device only