మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్ఠం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవటం కోసం, టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం , ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్థమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం.
Success is all about focus and reducing distractions, and it starts from changing your mindset first, this book is more or less about that. Explanation is very simple so you can quickly read it వ్యక్తిత్వ వికాసముకు సంబంధించి ఆ రోజుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు... అలాంటి రోజుల్లో ఎంతో మందికి inspiration ఇచ్చి... ఎంతో మందిని ఉన్నతులుగా చేసిన పుస్తకం ఇది.... సాధారణ రచయితలు కవులు అంత సక్సెస్ ను సాధించగలరో లేదో తెలియదు కానీ.. అప్పటికే గొప్ప విజయాలను సాధించి అందరికీ తెలిసిన పేరు అయిన శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి ద్వారా విడుదల అయిన ఈ పుస్తకం ఆ రోజుల్లో ఒక విప్లవం లా చెప్పవచ్చు....
ఈ పుస్తకం లోని కొన్ని ముఖ్యాంశాలు::
1. గెలుపుకు పునాది ఓటమి
జీవితం ఒక యుద్ధం -- బలహీనతలు, ఆత్మన్యూనత, టెన్షన్, కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం, అశాంతి, దిగులు, బోర్, అభద్రతాభావం, వ్యసనం, ఒంటరితనం.
2. మేరే ది-బెస్ట్
మానవ సంబంధాలు -- అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ, కమ్యూనికేషన్, ఆధారపడటం, మొహమటం, శాడిజం, అసూయ, కసి, స్వార్ధం, నిస్వార్ధమ్, నిర్మాణాత్మక స్వార్ధం, స్వేచ్ఛ.
మానవ సంబంధాలు -- అవసరం, అభిరుచి, ఐడెంటిటీ క్రైసిస్, ఆకర్షణ, కమ్యూనికేషన్, ఆధారపడటం, మొహమటం, శాడిజం, అసూయ, కసి, స్వార్ధం, నిస్వార్ధమ్, నిర్మాణాత్మక స్వార్ధం, స్వేచ్ఛ.
3. గెలుపు వైపు మలుపు
మన ఆయుధాలు -- కామన్ సెన్స్, పాజిటివ్ ధింకింగ్, ఏకాగ్రత, స్థాయి సామర్థ్యం, పగటి కలలు, నాయకత్వలక్షణాలు, ప్రేరణ, అంతర్ముఖాలోచనం, భాష సంభాషణ, తప్పులను ఒప్పుకోవడం, గొప్పతనం గుర్తించడం, ఆత్మావగాహన, తర్కం, దృక్పథం, టైమ్ మానేజ్ మెంట్, అన్వేషణ, మానసిక వ్యాయామం, జ్ఞాపక శక్తి, వయసు, అందం, ఆరోగ్యం, రొమాన్స్, రిలాక్సేషన్, పరిణతి, రిస్క్, నిర్వహణ, అంకితభావం.
4. డబ్బు సంపాదన
డబ్బు ఎలా సంపాదించాలి -- ప్రో ఆక్టివ్ థింకింగ్, డబ్బు ఎందుకు సంపాదించాలి, కౌటిల్యుని అర్థశాస్త్రం, డబ్బు నిర్వహణ, ఆలోచన.
5. అంతిమ విజయం
వైకుంఠ పాళి -- ఓటమి, అస్పష్ట విజయం, నిరర్ధక విజయం, సంపూర్ణ విజయం, ప్రేమ, శాంతి, సంతృప్తి.
నాలాంటి వారు ఎందరో ఈ పుస్తకమును inspiration గా తీసుకున్నారు... నా 40 వ సంవత్సరాన్ని 25 లోనే ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఈ పుస్తకం చూసి తెలుసుకున్నాను... దాదాపు సక్సెస్ అయ్యాను కూడా... ఈ పుస్తకం మరెంత మందికో ఉపయోగపడుతుందని ఇక్కడ షేర్ చేస్తున్నాను... క్లిక్ చేస్తే పుస్తకం పిడిఎఫ్ రూపంలో ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది... అక్కడనుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
👇👇👇
పిడిఎఫ్ ఓపెన్ కాని వారు మీ మెయిల్ అకౌంట్ ద్వారా login అయి ఓపెన్ చేయండి...
జీవితంలో నిరాశ నిస్పృహలకు గురైనప్పుడు ఈ పుస్తకం చదవితే స్ఫూర్తి పొందవచ్చు...
మీమిత్రులకు షేర్ చేయండి...
క్రింద మరికొన్ని Motivational Books List ఇస్తున్నాము ఇవన్నీ తెలుగులో ఉన్నవి... ఆయా పుస్తకం పేరుపై క్లిక్ చేస్తే ఆ పుస్తకం వివరాలు... మరియు డౌన్ లోడ్ ఆప్షన్ వస్తాయి... just పేరుపై click చేసి డౌన్ లోడ్ చేసుకోండి...
క్రింది లింక్ లో యండమూరి గారు రచించిన డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల ఉంది చూడండి
Tags:
Vijayaniki 5 metlu book free download pdf
విజయానికి ఐదు మెట్లు free download pdf
best motivational books in telugu free download pdf
vijayaniki 5 metlu book in english,
the 5 steps to success book pdf,yandamuri veerendranath books pdf,
vijayaniki chirunama telugu book,
vijayaniki chirunama book,
anaithikam novel pdf download,
vijayaniki aidu metlu written by Yandamuri.
మా YouTube Channel ను SUBSCRIBE చేయండి.. మమ్ము కొంచెం Encourage చేసినట్లు అవుతుంది.. Please subscribe our Channel
Join with me in our telegram:
Post a Comment