దీపావళి | Telugu Quotations about Diwali
|Deepavali Kavatalu in Telugu font - దీపావళి తెలుగు కవితలు - శుభాకాంక్షలు |
చీకటి నుండి వెలుగుకి,
అజ్ఞానం నుండి జ్ఞానానికి,
ఓటమి నుండి గెలుపుకి,
గమనంలో వెలుగులు పంచే చిరుదివ్వెల కాంతులు
మీ జీవితాన నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
తెలుగు దీపావళి విషెస్ | Diwali Wishes in Telugu
పసిడి కాంతులతో సిరిసంపదలు మీ ఇంట చేరంగ,
తలపెట్టే ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవ్వంగ,
అలముకున్న అంధకారమంతా మీ ఆశయాల క్రాంతి నిండంగ,
చెడుపై మంచికి ప్రతీకగా వచ్చిన ఈ దీపాల పండగ.
మీ జీవితంలో కోటి కాంతుల వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ…
మీకు, మీ కుటుంబానికి పర్యావరణ కాలుష్య రహిత, దీపావళి శుభాకాంక్షలు…
దీపావళి శుభాకాంక్షలు తెలుగు కవితలు | Telugu Diwali Wishes
ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా,
కాలుష్య రహిత సమాజమే ధ్యేయంగా,
మట్టి జ్యోతులు వెలిగిద్దాం !
అష్టకష్టాలు మరిచి,
ఇష్ట దైవాన్ని కొలిచి,
ఐశ్వర్య జ్యోతులు వెలిగిద్దాం !
Deepavali subhakankshalu Telugu Kavithalu
ఈ వెలుగు పంచే పండగ మీ జీవితల్లో మరిన్ని వెలుగుల్ని నింపాలని కరుకుంటూ,
మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
Post a Comment