here we are giving some beautiful inspirational Quotes to self help ourself to overcome problems in life, these life inspiring motivational Quotes will give daily morning good vibes and enhance our energy by giving positive vibrations in our mind and create enthusiasm for every starting day these good morning quotes will give best feel throughout the day with joy and happy.
ఇక్కడ కొన్ని సందర్భోచిత ఇనిస్పిరేషనల్ కొటేషన్స్ ఇస్తున్నాము.. అవి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చో.. ఇంగ్లీష్ లో కూడా ఇచ్చాము చూడండి..
Best Inspirational Telugu Quotations free download images quotes online -జీవితం అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కాదు, నిన్ను నువ్వు తీర్చి దిద్దుకోవటం.
beautiful inspirational Quotes in telugu
నీకు కావలసిన దాని కోసం ప్రయత్నించక, పోగొట్టుకున్న దాని గురించి ఏడిస్తే అది మూర్ఖత్వం అవుతుంది.
Best telugu sms whatsapp text messages for daily good morning vibes beatutiful inspriational quotes
Telugu Inspiring Quotes sms text messages online trending free download
Good morning Friend!!
అర్థం లేని వేల మాటలకన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.Best life quotes with life inspiring messages about love failure and love life quotations in telugu
ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.
Daily inspirational quotes in telugu
నీవు ప్రతీరోజు నిన్నటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు
Bes Hope quotes in telugu
నిరాశావాది తనకు వచ్చిన ప్రతి అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది ప్రతి కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
Life quotes in telugu
జీవితం చాలా కఠినమైన పరీక్ష. కానీ చాలామంది దానిలో విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
Time Quotes in telugu
కాలం మీరు ఎవరిని కలవాలో నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీతో ఎవరు ఉండాలో decide చేసేది మాత్రం మీ ప్రవర్తనే...
ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం ఎపుడైతే ఆపుతావో అపుడే మీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందడం మొదలు పెడతారు.

Post a Comment